Sara Tendulkar : లండన్ థియేటర్లో సచిన్ కూతురు రచ్చ.. పిక్స్ వైరల్

by Disha Web Desk 10 |
Sara Tendulkar : లండన్ థియేటర్లో సచిన్ కూతురు రచ్చ.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే స్టార్ కిడ్ తాజాగా స్నేహితురాళ్లతో కలిసి లండన్‌లో షారుఖ్ మూవీ వీక్షించినట్లు తెలిపింది. అంతేకాదు లండన్ నగరంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న సారా ఫ్రెండ్స్‌తో సినిమాహాలులో కూల్ డ్రింక్ తాగుతూ 'పఠాన్' మూవీ చూస్తు ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ మురిసిపోయింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు సారా డేటింగ్ ఇష్యూపై భిన్న కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: బాలయ్యతో కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్

Next Story

Most Viewed