Sara Ali Khan : సారా అలీ ఖాన్ ..స్టైలిష్ ఫిల్మ్‌ఫేర్ లుక్

by Dishafeatures1 |
Sara Ali Khan  : సారా అలీ ఖాన్ ..స్టైలిష్ ఫిల్మ్‌ఫేర్ లుక్
X

దిశ, సినిమా: బాలీవుడ్ లో స్టార్ హీరో డాటర్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో సారా అలీ ఖాన్ ఒకరు. ‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో నటించిన ‘అంత్రంగి రే’ చిత్రంలో నటించింది సారా. ఈ సినిమాతో అటు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ వెడుక ఎంత ఘణంగా జరిగిందో మనకు తెలిసిందే. ప్రతి ఒక సెలబ్రెటి కొత్త కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా సారా.. బన్ హెయిర్‌స్టైల్ తో బ్లాక్ కట్ షూస్‌తో, బ్లాక్ శాటిన్ మ్యాక్సీ డ్రెస్‌ను ధరించి తన స్టైలిష్ లుక్ ని ప్రదర్శించింది. న్యూడ్ లిప్ షేడ్‌ లో సారా మేకప్ ఆమెను మరింత ప్రత్యేకంగా కనిపించేలా చేసింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More..

ఫిల్మ్‌ఫేర్‌లో తన ఎక్స్ లవన్ ని గట్టిగా హగ్ చేసుకున్న అలియా భట్.. (వీడియో)



Next Story

Most Viewed