- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి క్యారెక్టర్‌పై సారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అస్సలు పట్టించుకోడట
by Kodari Anjali |
బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్.. తన తండ్రి సైఫ్ అలీఖాన్ వ్యక్తిత్వంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్.. తన తండ్రి సైఫ్ అలీఖాన్ వ్యక్తిత్వంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నిజానికి ఆయన స్టార్ హీరో అయినప్పటికీ తన కెరీర్ విషయంలో పెద్దగా సలహాలు ఇవ్వడని, కనీసం ప్రాజెక్టులను ఎంచుకునేందుకు సహాయం కూడా చేయడని చెప్పింది. ‘నాన్న సైఫ్ ఏ రోజు నా సినిమా స్క్రిప్ట్‌లను చవదలేదు. ఎలాంటి స్టోరీస్ ఎంచుకోవాలో కూడా సూచించలేదు. కానీ ‘ఒక నటిగా ఒక స్క్రిప్ట్ చదువుతున్నపుడు అందులో లీనమవ్వాలి. ఆ పాత్ర పోషిస్తున్నట్లే ఫీల్ కావాలి. చివరలో మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ మూవీ చేయగలమనిపిస్తే ముందుకెళ్లాలి. లేదంటే వదిలేయాలి’ అని మాత్రం చెప్పినట్లు వెల్లడించింది.
Next Story






