- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడే నా మనసు ముక్కలైపోయింది: బాలీవుడ్ నటి
ఇటీవల వరుసగా తన సినిమాలు పరాజయం పాలవడంపై సారా అలీఖాన్ స్పందించింది.

X
దిశ, సినిమా: ఇటీవల వరుసగా తన సినిమాలు పరాజయం పాలవడంపై సారా అలీఖాన్ స్పందించింది. అంతేకాదు ఓ హీరోతో డేటింగ్, బ్రేకప్ గురించి కూడా ఓపెన్ అయింది. ఈ మేరకు తాజాగా ఓ సమావేశంలో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన స్టార్ కిడ్.. ‘2020 నా కెరీర్‌లోనే ఘోరమైన దశ. బ్రేకప్‌తో ప్రారంభమైన ఆ యేడాది చెడు జ్ఞాపకాలతోనే ముగిసింది. నేను నటించిన సినిమాలు ఫెయిల్ కావడంతో భారీ స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా నేను అప్పుడూ అవన్నీ పట్టించుకునే దశలో లేను. ఎందుకంటే అప్పటికే నా మనసు ముక్కలైపోయింది’ అంటూ గతాన్ని తలచుకుంటూ బాధపడింది సారా.
ఇవి కూడా చదవండి :
ఇంట్లో వాళ్లను ఎదురించి మరీ జ్యోతిక సంచలన నిర్ణయం..!
Next Story






