ఆ హీరో, హీరోయిన్లు మళ్లీ ప్రేమలో పడితే.. ఫొటోలు వైరల్

by Disha Web Desk 7 |
ఆ హీరో, హీరోయిన్లు మళ్లీ ప్రేమలో పడితే.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ గతంలో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉండటంతో.. రియల్ కపుల్ అయితే బాగుంటుందని కోరుకున్నారు అభిమానులు. కానీ కొద్ది కాలానికే బ్రేక్ అప్ అయిందనే న్యూస్ వైరల్ అయింది. అయితే తాజాగా 'గదర్ 2' సక్సెస్ మీట్ లో వీరిద్దరు ఎదురుపడ్డారు. కృతి సనన్ తో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా.. మళ్లీ వీరిద్దరిని ప్రేమికులుగా చూడాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోసారి కార్తీక్, సారా రొమాంటిక్ కెమిస్ట్రీ కనీసం రీల్ లైఫ్ లోనైనా వర్క్ అవుట్ కావాలని అంటున్నారు.

ఇవి కూడా చదవండి : వారి ఒడిలో పడబోయిన కియార.. భలే హ్యాండిల్ చేసిందిలే..



Next Story

Most Viewed