హీరో కూతురితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న మరో హీరో.. మధ్యవర్తిగా స్టార్ నిర్మాత

by Dishanational2 |
హీరో కూతురితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న మరో హీరో.. మధ్యవర్తిగా స్టార్ నిర్మాత
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు మరో స్టార్ జోడిని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. స్టార్ హీరోహీరోయిన్లకు అక్రమం సంబంధాలున్నాయంటూ ఇటీవల వరుసగా లిస్ట్ బయటపెడుతున్న ఆయన తాజాగా స్టార్ కిడ్ సారా అలీఖాన్, విక్కీ కౌశలకు ఇల్లీగల్ రిలేషన్ అంటగట్టాడు. ఈ మేరకు ‘‘జరా హట్కే జరా బచ్కే’ విజయం తర్వాత విక్కీ కౌశల్-సారా అలీఖాన్‌లు ఎఫైర్ కొనసాగిస్తున్నారు. నిర్మాత దినేష్ విజన్ ప్రైవేట్ హౌస్ & ఫ్లాట్‌లో వీరిద్దరూ కలిసి సమయం గడుపుతున్నారు. కత్రినా కైఫ్‌కు కూడా తన భర్తకున్న వివాహేతర సంబంధం గురించి తెలుసు. కానీ ఆమె మౌనంగా ఉంటుంది’ అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. కత్రిన ఎందుకు సైలెంట్‌గా ఉంది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు విక్కీని ఎంచుకుని ఆమె బిగ్ మిస్టేక్ చేసిందంటున్నారు.


Next Story

Most Viewed