- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రేమకు అడిక్ట్ అయిపోయా.. ఓపెన్‌గానే చెప్పేసిన హీరోయిన్ సంయుక్త
by Kodari Anjali |
టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సంయుక్తా మీనన్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది.

X
దిశ, సినిమా: టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సంయుక్తా మీనన్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. తాజాగా ‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ అందుకున్న భామ.. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తెలుగు ఎలా నేర్చుకుంది? కొవిడ్ తర్వాత తన లైఫ్‌లో ఏం జరిగింది? టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా ఆహ్వానిస్తోంది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన బ్యూటీ.. ‘విరూపాక్ష’ సెట్‌లో ప్రతీ ఒక్కరినీ పలకరించేదాన్నని చెప్పింది. కుశల ప్రశ్నలు అడిగినందుకు తనపై వారు కురిపించిన ప్రేమను జీవితంలో ఇప్పటి వరకు ఎక్స్‌పీరియన్స్ చేయలేదని.. ఆ లవ్‌కు అడిక్ట్ అయిపోయానని తెలిపింది.
Next Story






