- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: మెడలో నల్లపూసలతో సమంత.. పెళ్లి గురించి కామెంట్స్ వైరల్
బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ విష్ చేసింది ‘ఖుషీ’ మూవీ యూనిట్.

X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ విష్ చేసింది ‘ఖుషీ’ మూవీ యూనిట్. చూడగానే ఆకట్టుకుంటున్న ఈ లుక్‌తో అభిమానులు ఫిదా అయ్యారు. జీన్స్ అండ్ టాప్ ధరించి మెడలో నల్లపూసలు, ఐడీకార్డుతో కనిపించిన సామ్.. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిగా నటించినట్లు తెలుస్తోంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో కాగా.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.
Also Read..
Samantha Ruth Prabhu Birthday: ‘ఖుషీ’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్
Next Story






