- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ప్రియుడితో దొరికిపోయిన సమంత...సైలెంట్ గా కారులో !
సమంత,రాజ్ నిడిమోరు రియాక్ట్ కాలేదు. ఇలాంటి తరుణంలోనే.. మరోసారి రాజ్ తో కలిసి మెరిసారు హీరోయిన్ సమంత. రాజ్, సమంత

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారుండరు. హీరోయిన్ సమంత ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత.. సమంత బ్రాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ.. ముందుకు వెళుతున్నారు. అయితే...ఒంటరిగా ఉంటున్న సమంత... పెళ్లి అయిన రాజ్ నిడిమోరుతో ( Raj Nidimoru) ప్రేమలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు చాలా రోజులు నుంచి వార్తలు వైరల్ అవుతూనే ఉంటున్నాయి.
కానీ ఇప్పటి వరకు దీనిపై సమంత,రాజ్ నిడిమోరు రియాక్ట్ కాలేదు. ఇలాంటి తరుణంలోనే.. మరోసారి రాజ్ తో కలిసి మెరిసారు హీరోయిన్ సమంత. రాజ్, సమంత ఇద్దరూ తాజాగా జిమ్ కు వెళ్లారు. అనంతరం ఒకే కారులో వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వీళ్లిద్దరూ సీక్రెట్ కారులో వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. నిజంగానే రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కూడా కథనాలు వస్తున్నాయి.






