Samantha Shaakuntalam movie release date fixed..

by Disha Web Desk 6 |
Samantha Shaakuntalam movie release date fixed..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం 'శాకుంతలం' అనే సినిమా చేస్తోంది. 2020లో అనౌన్స్ చేసిన ఈ సినిమా 3D వెర్షన్ కోసం వాయిదా వేస్తూ వస్తున్నారు. సమంత కెరీర్‌లోనే భారీ సినిమా కావడం విశేషం. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఇవాళ ప్రకటించారు. 2023 ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లోకి రానుందని తెలిపారు. అంతేకాకుండా ఓ మోషన్ పోస్టర్‌ను కూడాషేర్ చేశారు. అంతేగాకుండా.. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read...

తండ్రి అడగుజాడల్లోను తను కూడా.. MaheshBabu కూతరుపై అభిమానుల ప్రశంసలు

Next Story

Most Viewed