Samantha: బోల్డ్ సీన్స్‌లో సమంత.. అంత హాట్‌గా కనిపించేందుకు ఓకే చెప్పినట్టేనా..?

by Prasanna |
Samantha: బోల్డ్ సీన్స్‌లో సమంత.. అంత హాట్‌గా కనిపించేందుకు ఓకే చెప్పినట్టేనా..?
X

దిశ, వెబ్ డెస్క్ : ఉన్న తల నొప్పులు సరి పోవడం లేదని ప్రియాంక చోప్రా హాలీవుడ్ నుంచి కొత్త తల నొప్పిని సమంతకి తీసుకువస్తున్నారు. వరుసగా అన్ని కష్టాలు దాటేసి షూటింగ్స్తో సమంత బిజీ అయింది. మాయోటైటిస్ కారణంగా కెమెరాకు దూరంగా ఉన్న సామ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటుందట. ఇవన్నీ ప్రత్యేకంగా సీటాడెల్ వెబ్ సిరీస్ కోసమే చేస్తుంది. అవెంజర్స్ ఫేమ్ రుస్సో బ్రదర్స్ నుంచి వస్తున్న హాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీటాడెల్ . రిచర్డ్ , ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌కు వరల్డ్ వైడ్‌గా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ కోసం ప్రియాంక కొత్త స్టంట్స్ ను నేర్చుకొని మరి చేసారు. ఏప్రిల్ 28 నుంచి ఇది స్ట్రీమ్ అవ్వనుంది. ఇక్కడ వరకు ఎలాంటి సమస్యలు లేవు కానీ అసలైన సమస్య అంతా హాట్ సీన్స్ దగ్గరే వస్తుంది. ఇది హాలీవుడ్ కాబట్టి హాట్ సీన్స్ ఉండటం కామన్. ప్రియాంకకుపెద్దగా పట్టింపులు ఏమి ఉండవు.. కానీ సామ్ అలాంటి సీన్స్ ని చెయ్యగలదా ? అని అభిమానులకు డౌట్ వస్తుందట.సీటాడెల్ కోసం గ్లామర్ డోస్ పెంచుతుందా ? లేదన్నది చూడాలి.

Also Read..

అలియా భట్‌పై కన్నేసిన పాక్ నటుడు..

Next Story

Most Viewed