Samantha's Shakuntalam : రన్ టైమ్ లాక్!

by Disha Web Desk 9 |
Samanthas Shakuntalam : రన్ టైమ్ లాక్!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 3D చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, అదితి బాలన్, అనన్య నాగళ్ల, గౌతమి కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది. ఇక మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. అలాగే ఈ సినిమా నిడివి మొత్తం 142 నిమిషాలు.. అంటే 2 గంటల 22 నిమిషాలు ఉంది.

Read more:

Shakuntalam: 'శాకుంతలం' సినిమా నాకొక పెద్ద బాధ్యత: సామ్

నాజీవితం ఓ తెరచిన పుస్తకం.. చైతూనుద్దేశించి సమంత షాకింగ్ కామెంట్స్? |

Next Story

Most Viewed