- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైతు డేటింగ్ రూమర్స్.. ఆ రిలేషన్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన సమంత
నాగచైతన్య, శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారన్న విషయంపై సమంత స్పందించిందన్న న్యూస్ వైరల్ అవుతోంది.

X
దిశ, సినిమా : నాగచైతన్య, శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారన్న విషయంపై సమంత స్పందించిందన్న న్యూస్ వైరల్ అవుతోంది. ‘ఎవరితో ఎవరు రిలేషన్‌లో ఉన్నా పర్లేదు. ప్రేమ విలువ తెలియని వాళ్లు ఎంత మందితో డేట్ చేసినా.. కచ్చితంగా ఆ లవ్ కన్నీటితోనే ఎండ్ అవుతుంది’ అని సమంత చెప్పిందని సోషల్ మీడియాలో న్యూస్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా దీనిపై రీసెంట్‌గా స్పందించిన సమంత... నేనెప్పుడూ ఇలా చెప్పలేదని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. అయితే దీనిపై రియాక్ట్ అవుతున్న సామ్ ఫ్యాన్స్.. ప్రతీ విషయానికి స్పందించాల్సిన అవసరం లేదంటున్నారు.
Also read: తెరమీదకు మరోసారి ఆయన పేరు.. సమంత, చైతూ విడిపోవడానికి కారణం ఇతనేనా?
Next Story






