- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారులో.. ఆ పొజిషన్‌లో.. బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన సమంత.. సంచలన వీడియో
సమంత.. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ సూపర్ ఫేమస్ అయింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో పాన్ ఇండియా ఫాలోయింగ్ అందుకున్న సామ్.. విడాకుల తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినా.. ఆ తర్వాత కుదురుకుని కెరీర్‌ను నిలబెట్టుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : సమంత.. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ సూపర్ ఫేమస్ అయింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో పాన్ ఇండియా ఫాలోయింగ్ అందుకున్న సామ్.. విడాకుల తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినా.. ఆ తర్వాత కుదురుకుని కెరీర్‌ను నిలబెట్టుకుంది. నటిగానే కాదు నిర్మాతగా కూడా సక్సెస్ అయింది. మరో మెట్టు ఎక్కింది. అయితే పెళ్లి, విడాకులతో సతమతమైన సామ్.. కొత్తగా మరో వ్యక్తిలో ప్రేమను చూస్తున్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్. కాగా అప్పుడప్పుడు కలిసి కనిపించడంతో.. రూమర్స్ నిజమే అనిపిస్తుందంటున్నారు నెటిజన్లు.
అయితే ఇన్నాళ్లు ఇద్దరు కలిసి ఫొటోల్లోనే ఉండగా.. తాజాగా ఏకంగా పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చారు. అవును.. ఒకే కారులో కలిసి కనిపించారు. సామ్ ఫోన్ మాట్లాడుతుంటే.. రాజ్ తనతో మాట్లాడుతూ.. క్యూట్ పొజిషన్‌లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సామ్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హేటర్స్ మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.






