హాట్ డోస్ పెంచిన సామ్.. విస్కీ తాగాలంటూ అందాల ఆరబోత

by Dishanational2 |
హాట్ డోస్ పెంచిన సామ్.. విస్కీ తాగాలంటూ అందాల ఆరబోత
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్ చైతుతో విడాకులు తీసుకున్న తర్వాతా కెరియర్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఓ అల్కహాల్‌కు సంబంధించిన కంపెనీకి సామ్ అడ్వర్టైస్ మెంట్ చేసింది. దీంతో పలువురు సమంతపై మండిపడుతున్నారు. విస్కీని ప్రమోట్ చేసేదుకు ముందుకు వచ్చిన సామ్ అడ్వర్టైజ్ మెంట్ మరీ హాట్‌గా కొంత శృతి మించినట్లు ఉంటడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విడాకుల తర్వాత సామ్ పూర్తిగా మారిపోయిందని గుసగుసలాడుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్లు అల్కాహాల్ బ్రాడ్లపై అడ్వర్టైస్ మెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే, ఇలియానా, రెజీనా వంటి హీరోయిన్లు ఇలాంటి ఆల్కహాల్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు సమంత కూడా వీరి లిస్టులో చేరి, సమంత విస్కీని ప్రమోట్ చేస్తోంది. బ్లెండర్ ప్రైడ్ కు సంబంధించిన బ్రాండ్లను ప్రోత్సహిస్తోంది. దీంతో సమంత ప్రకటన చాలా శృతి మించిదని, అక్కినేని ఫ్యామిలీకి లేని ఇబ్బందులు కొని తెస్తుందని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, ఈ అడ్వర్టైస్ మెంట్‌లో సమంత చాలా హాట్‌గా.. అందాలు ఆరబోస్తు కుర్రాల్ల మతి పోగుడుతూ చాలా అందంగా కనిపిస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed