- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Samantha or Sri Leela :హాలీవుడ్ ‘చెన్నై స్టోరీ’లో సమంత లేక శ్రీలీల?
by Dishanational2 |
X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా సినిమాలకు సైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా తాజాగా ఈ భామకు అంతర్జాతీయ సినిమా అవకాశం వచ్చిందని టాక్. ‘చెన్నై స్టోరీ’ అనే ఇంగ్లీష్ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇంగ్లాండ్‌కు చెందిన వివేక్ కల్రా హీరోగా నటిస్తున్నాడు. ఇంగ్లాండ్ యువకుడికి చెన్నై యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఇందులో కథనాయికగా ముందు సమంత పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు శ్రీ లీలను తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read More... Niharika Konidela : డోస్ పెంచిన నిహారిక.. బహిరంగంగా అందాల ప్రదర్శన
‘టక్కర్’ యూనిక్ లవ్ స్టోరీ.. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అవుతుంది: హీరో సిద్దార్థ్
Next Story