- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha :డీజే టిల్లు హీరోతో సమంత మూవీ
హీరోయిన్ సమంతతో లేడి డైరెక్టర్ నందినిరెడ్డికి చక్కటి స్నేహం ఉంది.

X
దిశ, సినిమా: హీరోయిన్ సమంతతో లేడి డైరెక్టర్ నందినిరెడ్డికి చక్కటి స్నేహం ఉంది. కష్టసమయాల్లో తనకు అండగా నిలిచిన సన్నిహితుల్లో నందినిరెడ్డి ఒకరు అని సమంత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో హ్యాట్రిక్ మూవీ రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీని గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుంది.
Read more:
శర్వానంద్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఆమేనా?
Keerthy Suresh : కీర్తి సురేష్‌కు కాబోయే భర్త అతడేనా..? ఫొటో వైరల్
Next Story






