సమంత రెండో పెళ్లి.. నేను చెప్పినట్లే జరిగింది.. కానీ 2026 తర్వాత ఆమె జీవితంలో మరో మలుపు తప్పదంటున్న జ్యోతిష్యుడు

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-09 15:51:51  IST  )

బ్యూటిపుల్ సమంత.. డైరెక్టర్ రాజ్ నిడుమోర్‌ను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది. ఇలా అఫిషియల్ కన్ఫర్మ్ చేసిందో లేదో.. ఫస్ట్ మ్యారేజ్, పాస్ట్ రిలేషన్‌షిప్స్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే ప్రెడిక్షన్స్ స్టార్ట్ అయ్యాయి.

సమంత రెండో పెళ్లి.. నేను చెప్పినట్లే జరిగింది.. కానీ 2026 తర్వాత ఆమె జీవితంలో మరో మలుపు తప్పదంటున్న జ్యోతిష్యుడు
X

దిశ, సినిమా : బ్యూటిపుల్ సమంత.. డైరెక్టర్ రాజ్ నిడుమోర్‌ను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది. ఇలా అఫిషియల్ కన్ఫర్మ్ చేసిందో లేదో.. ఫస్ట్ మ్యారేజ్, పాస్ట్ రిలేషన్‌షిప్స్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే ప్రెడిక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిని అనే జ్యోతిష్యుడి పోస్ట్ వైరల్ అవుతోంది. 2023లో తను చెప్పిన ప్రెడిక్షన్ కరెక్ట్ అయిందని.. సామ్ 2024లో ప్రేమలో పడుతుందని.. 2025లో పెళ్లి చేసుకుంటుందని ఆల్రెడీ పెట్టిన పోస్ట్ గురించి చర్చించాడు. 2026 తర్వాత భర్తతో కలిసి అమెరికాకు షిఫ్ట్ అవుతుందని చెప్పాడు. సెకండ్ మ్యారేజ్ సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందని.. తన జీవితాంతం అతనితోనే కలిసి ఉంటుందని చెప్పాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. పాజిటివ్‌తోపాటు నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

Click For Twitter Post ....

Next Story