- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nayanathara బాటలో Samantha.. ఆందోళనలో ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతుంది సమంత. వరుస సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో తన అందాలతో

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతుంది సమంత. వరుస సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో తన అందాలతో, బోల్డ్ ఫొటో షూట్‌లతో కుర్రకారులను పిచ్చేక్కిస్తుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే సమంత కొత్తగా కమిట్ అయ్యే సినిమాలకు కొన్ని కండీషన్స్ పెడుతుందట. ఈ విషయంలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను ఫాలో అవుతూ గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. ఫిల్మ్ మేకర్స్‌తో కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ వార్త నిజమా, పుకారా అనే సందేహంలో పడ్డారు ఫ్యాన్స్. ఇదే కనుక నిజం అయితే.. సమంత తీసుకున్న ఈ నిర్ణయంపై అటూ సినీ వర్గాలు.. ఇటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read :ఆమె మాజీ భర్తకు ఓకే చెప్పిన లండన్ బ్యూటీ.. ఖుషీలో ఫ్యాన్స్
Next Story






