ఎట్టకేలకు విడాకులపై క్లారిటీ ఇచ్చిన Samantha.. ?

by samatah |
ఎట్టకేలకు విడాకులపై క్లారిటీ ఇచ్చిన Samantha.. ?
X

దిశ, వెబ్‌‌డెస్క్ : సోషల్ మీడియా వచ్చాక గాసిప్స్‌కు కొదవే లేదు. చాలా రకాల గాసిప్స్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఇక సామ్ చై విడిపోయిన తర్వాత వీరిపై ట్రోలింగ్స్ మాత్రం మాములుగా లేవు, ఎప్పుడు ఏదో ఒక గాసిప్ పుట్టుకొస్తూనే ఉంటుంది. అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మధ్య సామ్ హెల్త్ బాలేనందువలన అమెరికా వెళ్లి, అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటుదని అనేక వార్తలు వైరల్ అయ్యాయి. అయితే సమంత అమెరికాలో ఉన్న నాగచైతన్య వాళ్ల అమ్మని కలుసుకుందంట. మాజీ అత్తగారిని కలిసి నాగచైతన్యతో విడాకులు ఎందుకు తీసుకుందో తెలిపిదంట.

విషయానికొస్తే.. కొన్ని రోజులు బానే ఉన్న వీరు, తర్వాత చిన్న చిన్న గొడవలు జరగడం మొదలయ్యాయంట. గ్లామరస్ పాత్రలు పరంగానే కాదు.. డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో.. మాట్లాడే పద్ధతి విషయంలో.. సినీ ఇండస్ట్రీలో తనకున్న ఫ్రెండ్స్ విషయంలో .. కంట్రోల్ చేయడానికి నాగ చైతన్య ప్రయత్నం చేశాడంట. ఈ విషయంపై ఇద్దరికీ చాలా సార్లు గొడవలయ్యాయంట. పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. ఆగ్రహంతో నేనే విడాకులు కోరాను అంటూ చెప్పుకొచ్చింది సమంత. నేను ఒంటరిగా నాలా నేను బతకాలని నిర్ణయించుకున్నాను అందుకే విడాకులు కోరాను అని చెప్పిందంట. దీనిపై నాగచైతన్య తల్లి మాట్లాడుతూ.. ఇంత చిన్న విషయానికి ఇద్దరు గొడవ పడి విడిపోవాలా అంటూ సామ్‌పై మండిపడిదంట. ఈ గాసిప్ ప్రస్తుతం నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి :

తగ్గానంతే.. కానీ, ఓడిపోలే: సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

అసలు సమంతకు ఏమైంది.. ఎక్కడుంది..?

Next Story

Most Viewed