- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంత చీటింగ్ బాగా చేస్తుంది.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత.. విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖుషి’.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత.. విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖుషి’. రొమాంటిక్ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా సెప్టెంబరు 1వ తారీకున థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా రాజీవ్ కనకాలతో కలిసి సుమ ఈ సినిమా టీమ్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఇందులో సమంత, విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, కమెడియన్ వెన్నెల కిశోర్ పాల్గొన్నారు. సామ్ ఇష్టమైన ఫుడ్ ఏంటని అడగ్గా.. విజయ్ సమాధానం చెప్పడం.. విజయ్‌ను అడిగితే సామ్ చెప్పడం.. ఇలా సరదాగా సాగుతున్న ఇంటర్వ్యూలో సమంతపై విజయ్ ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. సామ్‌తో బోర్డ్ గేమ్స్ ఆడుతుంటే తను చాలా చీటింగ్ చేసి ఆడుతుందని తెలిపాడు. జెన్యూన్‍గా ఒక సంఘటనలో నాకు సామ్ ఇంటలిజెన్స్ తెలిసిందన్నారు. విజయ్ చాలా ఇంటలిజెంట్ అని తనకు తానే ఫీలవుతాడని, కానీ సమంత టాలెంట్ ఆరోజు బయటపడిందని, బోర్డ్ గేమ్స్‌లో ఆమె ఎంత చీటింగ్ చేస్తుందంటే.. దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా కూడా ఉండదు. అంతలా చీటింగ్ చేస్తుందని’’ రౌడీ హీరో సరదాగా వెల్లడించారు.
Read More : ప్రస్తుతం ఓ కొత్త దశను అనుభవిస్తున్నా: సమంత
కనిపించి కనిపించని అందాలతో యువతను ఉరిస్తోన్న శ్రద్ధాదాస్.. పిక్ వైరల్






