- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samajavaragamana: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘సామజవరగమన’
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 29న థియేటర్లలో రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకుంది. క్లీన్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగా రూ.50 కోట్లకుపైగా కలెక్షన్‍లను సాధించింది. ఇక రీసెంట్‌గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. కేవలం 40 గంటల్లో ఏకంగా 100 మిలియన్‌కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసి రికార్డు సెట్ చేసింది. దీంతో ఈ చిత్రం థియేటర్‌తో పాటుగా ఓటీటీలో కూడా భారీ హిట్ అందుకుంది.
Next Story






