- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > చిన్న సినిమాగా వచ్చి భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సామజవరగమన’.. కలెక్షన్స్ మోత మోగిస్తోంది..
చిన్న సినిమాగా వచ్చి భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సామజవరగమన’.. కలెక్షన్స్ మోత మోగిస్తోంది..
యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’.

X
దిశ, సినిమా: యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇటు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా హీరో శ్రీవిష్ణు, తండ్రి పాత్ర పోషించిన నరేష్ మధ్య సన్నివేశాలు మూవీలో హైలైట్‍గా నిలిచాయి. కామెడీ టైమింగ్‍తో అందరూ అదరగొట్టారు. దీంతో వారం రోజుల్లోనే రూ.30.1 కోట్లు కలెక్ట్ చేయగా, రూ.50 కోట్ల దిశగా దూసుకుపోతోంది.
Read More: బలవంతంగా కూర్చోబెట్టి చూడమన్నా నా పిల్లలు నా సినిమాలు చూడరు : కాజోల్
Next Story






