సల్మాన్ ఖాన్ స్మోకింగ్ వీడియో వైరల్.. నెటిజన్లు ఫైర్

by Disha Web Desk 10 |
సల్మాన్ ఖాన్ స్మోకింగ్ వీడియో వైరల్.. నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: ఇటీవల సినీ తారలు సిగరెట్ తాగుతూ కనిపించిన సందర్భాలు అనేకం. గత సంవత్సరం షారుఖ్ ఖాన్ రంజాన్ నెలలో ఇఫ్తార్ పార్టీలో సిగరెట్ కాల్చుతూ కనిపించారు. అలాగే తన సిస్టర్ మ్యారేజ్‌లో హీరోయిన్ అనన్య పాండే కూడా స్మోక్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ధూమపానం చేస్తూ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో లీకైంది. వీడియోలో తన సిబ్బందితో మాట్లాడుతూ సల్మన్ సిగరెట్‌ కాల్చడం చూడవచ్చు. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘సల్మాన్ తన అలవాటును ఈ విధంగా చూపించవద్దు. అది యువ అభిమానులను ధూమపాన అలవాట్ల వైపు ప్రభావితం చేస్తుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read More: అఖిల్ అమలను చాలా వేధించాడు డాక్టర్‌కు చూపించింది..నాగార్జున కామెంట్స్ వైరల్.!

మోడల్ కోసం పిజ్జా తయారు చేసిన బాలీవుడ్ స్టార్.. పోస్ట్ వైరల్

Next Story

Most Viewed