- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ఇచ్చిన మాట నిలబెట్టుకున్న Salman Khan.. బాడీగార్డ్ కొడుకు ఎంట్రీకి లైన్ క్లియర్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న Salman Khan.. బాడీగార్డ్ కొడుకు ఎంట్రీకి లైన్ క్లియర్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. త్వరలో తన బాడీగార్డ్ 'షేరా' కొడుకు 'టైగర్'ను బాలీవుడ్ ఇండస్ట్రీలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. త్వరలో తన బాడీగార్డ్ 'షేరా' కొడుకు 'టైగర్'ను బాలీవుడ్ ఇండస్ట్రీలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ ఖరారు కాగా.. కథానాయిక కోసం చిత్ర బృందం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సతీష్ కౌశిక్‌ను దర్శకత్వం వహించనమని సల్మాన్ కోరినట్లు టాక్ వినిపిస్తుండగా ఇందుకు సబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇక 2019లోనే టైగర్‌ను సినిమాల్లోకి తీసుకోస్తానని మాటిచ్చిన సల్లుభాయ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక గతంలోనూ సోనాక్షి సిన్హా, అథియా శెట్టి, సూరజ్ పంచోలీల ఆరంగేట్రానికి సల్మాన్ సహాయం చేసిన సంగతి తెలిసిందే.
- Tags
- salman khan
Next Story






