- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకోబోతున్న సల్మాన్ ఖాన్, కంగన
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు. ఓ అడుగు ముందుకేసి కచ్చితంగా ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకుంటారని జోస్యం చెబుతున్నవారు మరికొందరు. నెట్టింట వీరిద్దరికి సంబంధించిన ‘దస్ కా దమ్’ షో నుంచి ఓల్డ్ వీడియో వైరల్ అవడమే ఇందుకు కారణం. కాగా ఇందులో కంగన గాగ్రాచోళీ ధరించి.. ‘దిల్ సే దిల్ మిల్ గయే’ సాంగ్‌కు స్టెప్స్ వేసింది. ఇది చూసిన సల్మాన్ ఫిదా కాగా బ్యూటీ క్వీన్ సిగ్గుపడిపోయింది. దీంతో ఈ జోడీ బాగుందని వీడియోను ట్రెండ్ చేయడం మొదలుపెట్టగా.. చివరికి పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగేదాకా చేరుకుంది. ఏదేమైనా ఇద్దరు కాంట్రవర్షియల్ సెలబ్రిటీస్ ఎప్పుడు? ఎలా? ఎవరిని? పెళ్లి చేసుకుంటారో చూడాలని ఆరాటపడుతున్న అభిమానులు లేకపోలేరు.
Next Story






