క్షమాపణలు చెప్పిన Salman Khan..

by Kodari Anjali |   (  Updated:2023-07-04 10:15:53  IST  )

రీసెంట్‌గా హిందీలో బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.

క్షమాపణలు చెప్పిన Salman Khan..
X

దిశ, సినిమా: రీసెంట్‌గా హిందీలో బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి లిప్ టు లిప్ కిస్ పెట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ వీకెండ్‌లో భాగంగా వారిద్దరిపై మండిపడ్డాడు. ‘ఇది ఫ్యామిలీతో కలిసి చూసే షో నా..? మరేదైనా షో అనుకుంటున్నారా? స్క్రిప్ట్‌లో అలా చేయమని మీకు ఎవరు రాసిచ్చారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా సదరు కంటెస్టెంట్‌లు క్షమాపణలు చెప్పారు. ఇటు సల్మాన్ కూడా ప్రేక్షకులకు సారీ చెప్పాడు.

Read more: Shilpa Shetty :భర్త పోర్న్ సైట్‌లలో వీడియోలు చేస్తున్న శిల్ప.. అందుకే అవి పెంచేసింది.

Next Story