Shilpa Shetty :భర్త పోర్న్ సైట్‌లలో వీడియోలు చేస్తున్న శిల్ప.. అందుకే అవి పెంచేసింది..

by Dishaweb |
Shilpa Shetty :భర్త పోర్న్ సైట్‌లలో వీడియోలు చేస్తున్న శిల్ప.. అందుకే అవి పెంచేసింది..
X

దిశ, సినిమా: స్టార్ నటి శిల్పాశెట్టి, తన భర్త రాజ్‌కుంద్రాకు సంబంధించిన పోర్న్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. రాజ్‌ కొంతకాలంగా అడల్ట్ సైట్లు నడుపుతున్నారనే కారణంగా పెద్ద ఎత్తున్న విమర్శలు ఎదుర్కోగా ఈ ఎఫెక్ట్ శిల్పపై కూడా పడింది. దీంతో కొద్దిరోజులు మీడియా కంటపడకుండా ఉన్న ఆమె.. ఈ మధ్య మళ్లీ యాక్టివ్ అయింది. తరచూ నెట్టింట దర్శనమిస్తూ పలు అప్‌డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మూవీ సెట్‌లో తన నయా లుక్ చూపిస్తూ కెమెరాలముందు పోజులిచ్చింది. అయితే వైరల్ అవుతున్న వీడియోపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. ‘50 ఏళ్ల వయసులోనూ శిల్పాశెట్టి సెక్సీ అబ్స్ చూపిస్తోంది. ఆమె తన భర్త పోర్న్ సైట్‌లలో పోర్న్ సినిమాలు చేయాలి. రాజ్‌కుంద్రా ఇండియా నుంచి దాదాపు 100 పోర్న్ సైట్‌లను నడుపుతున్నాడు. అత్యంత సిగ్గులేని వ్యక్తి అతడే’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.



Next Story