- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Salaar: ఎవరూ ఊహించని ట్విస్ట్‌లతో వస్తున్న ‘సలార్’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’.

X
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మేకర్స్ కూడా భారీ ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఇంటర్వెల్‌లో ప్రభాస్ క్యారెక్టర్‌కి సంబంధించి రివీల్ అయ్యే ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందట. సెకండ్ హాఫ్ మొత్తం ఆ ఇంటర్వెల్‌కి ముందు రివీల్ అయ్యే ట్విస్ట్ మీదే నడుస్తోందని నెట్టింట చర్చ నడుస్తోంది.
Next Story






