- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > సలార్ నుంచి డైలాగ్ లీక్.. లీక్ చేసింది ఆ కీలక నటుడే.. సోషల్ మీడియాలో వైరల్
సలార్ నుంచి డైలాగ్ లీక్.. లీక్ చేసింది ఆ కీలక నటుడే.. సోషల్ మీడియాలో వైరల్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ జన్మదినం ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ఏ సినిమా నుంచి కొత్త అప్ డేట్ రాలేదు.

X
దిశ, వెబ్‌డెస్క్ :పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ జన్మదినం ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ఏ సినిమా నుంచి కొత్త అప్ డేట్ రాలేదు.కనీసం పోస్టర్, టీజర్ ఇలా ఏదీ రిలీజ్ కాకపోవడంతో రెబల్ స్టార్ ఫ్యాన్ కొంత నిరాశకు గురయ్యారు. కానీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'సలార్' నుంచి ఓ డైలాగ్ను లీక్ చేశారు. ప్రభాస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. “You brought your armies to the war..I brought him” అనే డైలాగ్ ని పోస్ట్ చేశారు. అంటే 'యుద్ధానికి నువ్వు నీ ఆర్మీని తీసుకొచ్చావ్.. నేను అతడిని తీసుకొచ్చా-వర్ధరాజ మన్నార్' అని ట్వీట్ చేశారు. సలార్లో సుకుమారన్.. వర్ధరాజ మన్నార్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఆయన డైలాగ్‌ను రివీల్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Next Story






