- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
" NTR 30 " లో విలన్‌గా బాలీవుడ్ హీరో?
ఎన్‌టిఆర్ కొరటాల శివ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా : ఎన్‌టిఆర్ కొరటాల శివ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'ఎన్‌టిఆర్ 30' అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన చిత్రాన్ని ఎన్‌టిఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే..మొదట ఈ మూవీలో విలన్‌గా సంజయ్ దత్‌ను అనుకున్నప్పటికీ ఇప్పుడు హీరో సైఫ్ అలీఖాన్ తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందులోను సైఫ్ పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందట. కానీ, దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి కొరటాల శివ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.
Also Read...
Next Story






