- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sai Pallavi : లాంగ్ గ్యాప్‌కు కారణం చెప్పుకొచ్చిన సాయి పల్లవి
ఇండస్ట్రీకి దూరంగా ఉండడమే కాకుండా కొత్త సినిమాలు కూడా ఏమీ ప్రకటించలేదు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా, అద్భుతమైన నటనతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి.. దాదాపు ఏడాదిపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండడమే కాకుండా కొత్త సినిమాలు కూడా ఏమీ ప్రకటించలేదు. దీంతో ఆమె మూవీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వైద్య వృత్తిలో స్థిరపడుతుందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వడానికి గల కారణాలు తెలిపింది. ‘నాకు సినిమాలలో గ్యాప్ రాలేదు. నేనే తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. కానీ ఆ గ్యాప్ ఎందుకు తీసుకుందో మాత్రం తెలపలేదు.
Read More... సాయి పల్లవి నా క్రష్..ఆమె నెంబర్ కూడా ఉంది..ఎదో ఒక రోజు ఆమెను కలుస్తా: గుల్షన్ దేవయ్య
Next Story






