- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Chaithu మూవీ కోసం Huge Remuneration డిమాండ్ చేస్తున్న Sai Pallavi.. కెరియర్లో ఇదే హయ్యెస్ట్ !
Chaithu మూవీ కోసం Huge Remuneration డిమాండ్ చేస్తున్న Sai Pallavi.. కెరియర్లో ఇదే హయ్యెస్ట్ !
ప్రముఖ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

X
దిశ, సినిమా: ప్రముఖ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో నేచురల్ బ్యూటీగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరుస అవకాశాలు ఆమెను వరిస్తున్నప్పటికీ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ ఇంత దూరం వచ్చింది. అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీ కోసం ఈ బ్యూటీ భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటుందట. ఆమె సినీ కెరియర్లోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇదే అని చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి : మంచు విష్ణుకు షాక్ ఇచ్చిన కృతి సనన్ సిస్టర్.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట..
Next Story






