సామ్-చైతూ విడాకుల ఇష్యూలోకి సద్గురు?

by Chukka Sudharani |   (  Updated:2023-03-16 14:31:47  IST  )

టాలీవుడ్ మాజీ జోడి సమంత, నాగచైతన్య విడిపోవడానికి సద్గురు కారణమని తెలుస్తోంది.

సామ్-చైతూ విడాకుల ఇష్యూలోకి సద్గురు?
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాజీ జోడి సమంత, నాగచైతన్య విడిపోవడానికి సద్గురు కారణమని తెలుస్తోంది. సద్గురు చెప్పడం వల్లే సామ్ విడాకులు తీసుకుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు. కానీ, సద్గురు అంటే సమంతకు చాలా గౌరవమని అందరికీ తెలిసిందే. దీన్ని ఆసరాగా తీసుకుని పుకార్లు పుట్టిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై సమంత స్పందిస్తేనే అసలు విషయం తెలుస్తుంది.

Read more:

బయటపడ్డ అసలు రహస్యం.. చైతూతో విడాకులకు సమంతే కారణం అంట?

పెళ్లి పీటలెక్కబోతున్న సమంత.. వరుడు ఆ హీరోనేనా?

సమంతకు అబార్షన్ చేయించిన నాగచైతన్య..! ఇన్ని రోజులకు బయటపడ్డ నిజం

Next Story