చరిత్రకు అతి చేరువలో RRR 'Natu Natu ' పాట

by Malleboina Mahesh |   (  Updated:2022-12-22 05:37:47  IST  )

తెలుగు చిత్రపరిశ్రమ తలెత్తుకునే విధంగా RRR సినిమా ఆస్కార్ భరిలో నిలిచింది. ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో నాలుగు భారతీయ సినిమాలు చోటు దక్కించుకున్నాయి.

చరిత్రకు అతి చేరువలో RRR Natu Natu  పాట
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమ తలెత్తుకునే విధంగా RRR సినిమా ఆస్కార్ భరిలో నిలిచింది. ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో నాలుగు భారతీయ సినిమాలు చోటు దక్కించుకున్నాయి. 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు భారతదేశం నుంచి అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడింది. RRR సినిమాలోని 'నాటు నాటు' పాట సంగీతం (ఒరిజినల్ సాంగ్)కు ఈ ఘనత దక్కింది. అలాగే ఆల్ దట్ బ్రీత్స్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ముందుంది. అస్కార్ భరిలో ఉన్న నాటు నాటు పాట ఒక వేల విన్నర్‌గా నిలిస్తే RRR చిత్రం చరిత్రలో నిలిచిపోనుంది.

Also Read..

త్వరలో సెట్స్ పైకి Kantara-2.. స్పష్టం చేసిన హోంబలే ప్రొడక్షన్స్

Next Story