- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > నిన్న Golden Globe అవార్డు.. నేడు Critics' Choice Awards.. ఉత్తమ చిత్రంగా ''RRR''
నిన్న Golden Globe అవార్డు.. నేడు Critics' Choice Awards.. ఉత్తమ చిత్రంగా ''RRR''
ఈ మూవీ తాజాగా విదేశీ భాషా చిత్రానికి సంబంధించి సోమవారం జరిగిన 28వ 'క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్'ను అవార్డును కైవసం చేసుకుంది.

X
దిశ, సినిమా : ఎస్. ఎస్ రాజమౌళి..ఏ ముహూర్తాన 'RRR' సినిమా మొదలు పెట్టాడో కానీ విడుదలైనప్పటి నుంచి అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంటోంది. నిన్నటి వరకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఈ మూవీ తాజాగా విదేశీ భాషా చిత్రానికి సంబంధించి సోమవారం జరిగిన 28వ 'క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్'ను అవార్డును కైవసం చేసుకుంది. మొత్తం ఐదు విభాగాల్లో అంటే.. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ సాంగ్ నామినేట్ అయిన ఈ చిత్రం రెండు కేటగిరీల్లో అవార్డు దక్కించుకుని అదుర్స్ అనిపించింది. అయితే ఇదే వేదికలో 'అవతార్' మూవీ డైరెక్టర్ గ్రేట్ జేమ్స్ కామెరూన్ తాను రాజమౌళితో కలిసి RRR చిత్రాన్ని రెండుసార్లు చూసినట్టు తెలిపారు.
Next Story






