- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్‌లో విడుదల కానున్న 'RRR'.. సరికొత్త రికార్డ్
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'.

X
దిశ, సినిమా : టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చిలో విడుదలై రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న జపాన్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఈ రోజు ప్రత్యేక వీడియోలో జపనీస్ లాంగ్వేజ్‌లో ట్రైలర్ విడుదల చేశారు. అంతేకాదు 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రమోషన్స్ కోసం రాజమౌళి జపాన్ వెళుతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక ఆయనతో పాటు చరణ్, తారక్ కూడా వెళ్తారని తెలుస్తోంది.
Next Story






