- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజమౌళి ఇంట్లో ‘ఆస్కార్’ విజయం వేడుకలు.. వీడియో వైరల్
ఆస్కార్ 95 ఈవెంట్ ముగించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఒక్కొక్కరుగా ఇండియాకు వస్తున్నారు.

X
దిశ, సినిమా: ఆస్కార్ 95 ఈవెంట్ ముగించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఒక్కొక్కరుగా ఇండియాకు వస్తున్నారు. తాజాగా రాజమౌళి కూడా తిరిగొచ్చారు. ఈ క్రమంలో జక్కన్నకు తన ఫ్యామిలీ ఘనస్వాగతం పలికింది. ఈ వీడియోను హాస్యనటుడు అలీ సోదరుడు ఖయ్యూమ్ భార్య అర్షియా ఖయ్యూమ్ నెట్టింట పోస్ట్ చేసింది. ఇందులో రాజమౌళి, కీరవాణి తదితరులకు స్వాగతం పలకడాన్ని మనం చూడవచ్చు. రాజమౌళి తమ ఆస్కార్, హెచ్‌సిఎ గోల్డెన్ గ్లోబ్ ట్రోఫీలను అందరికీ చూపించారు. భారతదేశం గర్వపడేలా చేసినందుకు రాజమౌళిని అందరూ అభినందించారు.
Next Story






