- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'RRR'కు మరో అంతర్జాతీయ పురస్కారం
'ఆర్ఆర్ఆర్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది.

X
దిశ, సినిమా: 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ పురస్కారాలు అందుకున్న మూవీ తాజాగా 'న్యూజిలాండ్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్' (NYFCC) రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందించింది. అలాగే అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ '2022 బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ అవార్డు'కు కూడా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని సదరు జ్యూరీ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. దీంతో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ కూడా స్పందించారు. 'అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్'కు బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది' అని నెట్టింట ఆనందం వ్యక్తం చేశారు.
- Tags
- RRR
Next Story






