ఇది సోషల్ మీడియా కాదు.. అమ్మాయిల SEX Media: నటి బోల్డ్‌ షోపై వల్గర్ కామెంట్స్

by Disha Web Desk 9 |
ఇది సోషల్ మీడియా కాదు.. అమ్మాయిల SEX Media: నటి బోల్డ్‌ షోపై వల్గర్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రితికా సింగ్ బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ‘గురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ ఇటీవల పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా డ్యాన్స్, ఫ్యాషన్, బోల్డ్ లుక్స్‌తో తన ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. అయితే ఇటీవల వచ్చిన ‘కింగ్ ఆఫ్ కోత్త’లో గెస్ట్ రోల్‌‌లో మెరిసిన ఈ అమ్మడు తాజాగా తన బటక్స్ హైలెట్ చేస్తూ తీసిన మిర్రర్ సెల్ఫీలను నెట్టింట పోస్ట్ చేస్తూ కొంటె క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘ఇక బొద్దు దశకు వీడ్కోలు పలుకుతున్నా. మీరు నన్ను ‘Rithicca’ అని పిలవాలనుకుంటున్నారా. అయితే ఇకపై ఆ అవకాశం లేదు. ఎందుకంటే నేను మళ్లీ సన్నగా మారబోతున్నా’ అంటూ రెడ్ కలర్ ప్యాంట్ బ్లాక్ టాప్‌ ధరించి విభిన్న యాంగిల్స్‌లో పోజులిచ్చిన ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా.. ‘నో..నో.. మీరెప్పుడూ లడ్డుగానే కనిపించండి’ అని ఫ్యాన్స్ కోరుతుంటే ‘డాగీ షాట్‌కి పర్ఫెక్ట్. ఇది సోషల్ మీడియా కాదు. అమ్మాయిల సెక్స్ మీడియా’ అంటూ కొందరు ఆడేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : ఆ Web Series కు నో చెప్పిన Lavanya Tripathi.. షాక్‌లో దర్శక నిర్మాతలు!



Next Story