- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిషబ్ శెట్టి నటనకు భయపడిన ఆస్పత్రిలో చేరాను: సోను గౌడ
గతేడాది విడుదలైన 'కాంతార' అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

X
దిశ, సినిమా: గతేడాది విడుదలైన 'కాంతార' అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేవలం రూ.16 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ మూవీ చూసిన తర్వాత అనారోగ్యానికి గురయ్యానని బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ సోను గౌడ చెప్పింది.
'నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అంతా 'కాంతార' సినిమా చూడమన్నారు. నేను మూవీ చూసిన తర్వాత క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి నటనకు భయపడ్డాను. భయంతో జ్వరం వచ్చి వారం రోజుల పాటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను' అంటూ చెప్పుకొచ్చింది.
అమ్మాయిపై దాడి రాక్షసత్వమే: బాధకలిగిస్తోందన్న Kajal Aggarwal
Next Story






