- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rishab Shetty: కాంతార హీరోతో విజయ్ దేవరకొండ సినిమా?
కన్నడ నుంచి వచ్చిన కాంతారా సినిమా సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ నుంచి వచ్చిన కాంతారా సినిమా సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. హీరోగా నటించిన రిషబ్ శెట్టి నే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు వల్ల రిషబ్ కు హీరోగా, దర్శకుడుగా పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. అందుకే కాంతారా 2 పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే కాంతారా ప్రీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో పై ఓ వార్తా హల్చల్ చేస్తుంది. రిషబ్ తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. లైగర్ ఫ్లాప్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. రీసెంటుగా సమంత షూటింగ్లో జాయిన్ అవ్వడంతో శరవేగంగా జరుగుతుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రౌడీ సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఈ ఇద్దరు కలిస్తే ఆ కిక్కే వేరబ్బా. కాకపోతే ఈ వార్త ఎంత వరకు నిజమనేది తెలియాలిసి ఉంది.






