సీక్రెట్‌గా బిడ్డను కన్న సింగర్.. అతనితోనే..

by Disha Web Desk |
సీక్రెట్‌గా బిడ్డను కన్న సింగర్.. అతనితోనే..
X

దిశ, సినిమా : పాపులర్ సింగర్ రిహాన్న తన భర్త ఆసాప్ రాకీతో కలిసి రెండో బిడ్డకు వెల్‌కమ్ చెప్పేసింది. ఇప్పటికే 15 నెలల కొడుకు RZAను కలిగి ఉన్న ఇద్దరు.. కొద్ది వారాల క్రితం సెకండ్ బేబీని తమ ఫ్యామిలీలోకి ఇన్‌వైట్ చేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా రాసుకొచ్చింది. ఇక తొలి బిడ్డకు వు-టాంగ్ క్లాన్‌కు చెందిన ప్రముఖ నాయకుడు, ప్రొడ్యూసర్, ర్యాపర్ అయిన రాబర్ట్ ఫిట్జ్‌గెరాల్డ్ డిగ్స్‌కు నివాళిగా ఆ పేరును పెట్టుకోగా.. ఇప్పుడు రెండో బిడ్డకు కూడా అంతే స్పెషల్ నేమ్ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అభిమానులు రిహాన్న దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. న్యూ బేబీ ఫొటోస్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి: నన్ను ఎగతాళి చేసేముందు మీ మొహం అద్దంలో చూసుకోండి: బాడీ షేమింగ్‌ను తిప్పికొట్టిన Alabama Barker



Next Story