రిహన్న న్యూడ్ మెటర్నిటీ ఫొటోషూట్.. శరీరం చేసిన మ్యాజిక్ అంటోంది

by Disha Web Desk 17 |
రిహన్న న్యూడ్ మెటర్నిటీ ఫొటోషూట్.. శరీరం చేసిన మ్యాజిక్ అంటోంది
X

దిశ, సినిమా: ప్రముఖ స్టార్ సింగర్ అండ్ యాక్ట్రెస్ రాబిన్ రిహన్న ఫెంటీ.. న్యూడ్ ఫొటో షూట్‌తో మరోసారి జనాలను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో సాధారణంగానే హాట్ పిక్స్‌తో హల్ చల్ చేసే గాయని.. తాజాగా తన తొలి ప్రెగ్నెన్సీ టైమ్‌లో జరిగిన న్యూడ్ మెటర్నిటీ ఫోటోషూట్ నుంచి అందమైన చిత్రాలను అభిమానులతో పంచుకుంది. ‘నా మొదటి ప్రెగ్నెన్సీకి గౌరవార్ధం. ఈ శరీరం చేసిన మ్యాజిక్! బేబీ RZA..కోసం తన అమ్మ ఎంత పిచ్చిగా ఎదురుచూసిందో ఇప్పటికీ తెలియదు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న బోల్డ్ పిక్స్‌పై.. ‘మేము చూసిన మహిళల్లో నువ్వొక అద్భుతమైన అమ్మవు. చాలా అందంగా కనిపిస్తున్నావు!’ అంటూ నటిని నెటిజన్లు పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఒకరితో అన్నీ చేసి మరొకరిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సెక్స్‌లో నా ఉద్వేగం చూపించమని దర్శకుడు తనతో పడుకోమన్నాడు

హీరోయిన్ కియారా హస్తప్రయోగం.. బ్యాక్‌డ్రాప్‌లో ఈ సాంగ్ ప్లే అయింది..

Next Story