నాలోనే ఉందనుకున్నా మీలో ఇంత కామం ఉందను కోలేదు..! Chiranjeeviపై RGV ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 6 |
నాలోనే ఉందనుకున్నా మీలో ఇంత కామం ఉందను కోలేదు..! Chiranjeeviపై RGV ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిత్యం పలు పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఏ విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా చెప్తూ చిక్కుల్లో పడతారు. ప్రస్తుతం దర్శకత్వానికి దూరమై సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నాడు. ఆర్జీవి ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్‌గా మారుతుంది. తాజాగా, ఆర్జీవి, మెగాస్టార్ చిరంజీవిపై సంచలన ట్వీట్ చేశారు. ఇటీవల చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా చిరు కీర్తీ సురేష్‌కు దగ్గరగా ఉండటంతో ఈ వీడియోను ఆర్జీవి షేర్ చేశారు. అంతేకాకుండా ‘‘నా ఒక్కడి లోనే ఇంత చిలిపితనం వుందని నేను అపోహ పడ్డాను. కానీ మీ లోనూ ఇంత వుందని గ్రహించలేకపోయాను’’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. ఇందులో కీర్తి చిరంజీవి పక్కనే కూర్చుని ఆయన చేతిని గట్టిగా పట్టుకుని కనిపించింది. ఈ పోస్టును చూసిన మెగా ఫ్యాన్స్ మా హీరో జోలికి రావొద్దంటూ ఆర్జీవి కి వార్నింగ్ ఇస్తున్నారు.

Also Read: సినిమా టికెట్ల డ‌బ్బులు హీరోల జేబుల్లోకి వెళ‌తాయి: Posani కామెంట్స్ వైర‌ల్‌



Next Story

Most Viewed