- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ టాప్ 1లో ‘రానా నాయుడు’.. ఊహించని రేంజ్
by Chukka Sudharani |
వెంకటేష్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘రానా నాయుడు’ బోల్డ్ కంటెంట్ ఉందని ముందుగా విమర్శలు ఎదుర్కొన్నా ప్రస్తుతం మాత్రం గ్లోబల్ రీచ్ అయింది.

X
దిశ, సినిమా: వెంకటేష్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘రానా నాయుడు’ బోల్డ్ కంటెంట్ ఉందని ముందుగా విమర్శలు ఎదుర్కొన్నా ప్రస్తుతం మాత్రం గ్లోబల్ రీచ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ప్రాజెక్ట్.. గ్లోబల్ టాప్ టెన్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. కాగా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేసిన ఆర్జీవీ.. ‘రామా నాయుడు ఫ్లాగ్‌ను ప్రపంచానికి చేరువ చేయడంలో కొడుకు, మనవడు సక్సెస్ అయ్యారు’ అని ప్రశంసించాడు. ఇక ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన రానా.. ‘బాస్.. థాంక్యూ సో మచ్’ అని చెప్పాడు.
Boss !! thank you so much 🔥🔥🔥🔥💥💥💥 https://t.co/d2OI7462XI
— Rana Daggubati (@RanaDaggubati) March 15, 2023
Next Story






