నాగబాబుపై ట్విట్టర్‌లో RGV ఫైర్(వీడియో)

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-21 14:09:01  IST  )

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాగబాబుపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

నాగబాబుపై ట్విట్టర్‌లో RGV ఫైర్(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాగబాబుపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ''హలో పవన్ కల్యాణ్ గారు, కొంచెం మీ భాయ్ జాన్ గారిని చూసుకొండి'' అంటూ ఓ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో కొణిదెల నాగబాబు.. ఆయన తమ్ముడికి లేక అన్నయ్యకి ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు నాకు కాదు. నేను జనసేన మీద కాని పవన్ కల్యాణ్ మీద చేసిన ట్వీట్స్ పవన్ అభిమానిగానే చేశాను. అది అర్థం కాకపోవడం నా దురదృష్టం.. అంతకన్నా ఎక్కువ పవన్ దురదృష్టం. కేవలం తన అన్నయ్య కాబట్టి ఇలాంటి సలహాదారులను మాత్రమే పెట్టుకుంటే దాని తర్వాత పవన్ అవుట్ కమ్ ఏమిటో.. జనమే చెబుతారు.' అంటూ ఆర్జీవో వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ మేరకు ట్విట్టర్ లో వీడియోని పోస్ట్ చేశారు.

Read more:

18 Pages Movie OTT Release Date

Next Story