18 Pages Movie OTT Release Date

by Disha Web Desk 6 |
18 Pages Movie OTT Release Date
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం '18 పేజెస్'. దీనికి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సపర్పణలో జియో 2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌ లపై తెరకెక్కింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా, ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, నెట్ ఫ్లిక్స్ లో జనవరి 27న నుండి స్ట్రీమింగ్ కానుంది.

Next Story

Most Viewed