ప్యాంట్‌ విప్పేసి.. ఆ యాంగిల్ లో కెమెరాకు ఫోజులిచ్చిన ఆర్జీవీ అప్సర

by Disha Web Desk 1 |
ప్యాంట్‌ విప్పేసి.. ఆ యాంగిల్ లో కెమెరాకు ఫోజులిచ్చిన ఆర్జీవీ అప్సర
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్జీవీ ప్రపంచంతో తనకు సంబంధం లేని ఓ వ్యక్తి. సినిమా రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఓ స్టార్ డైరెక్టర్. భూమి మీద ఆర్జీవికి ఇష్టమైనవి రెండే రెండు.. అవి ఒకటి అమ్మాయిలు, రెండు వైన్. తన మూవీల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అమ్మాయిలను పరిచయం చేస్తుంటాడు ఆర్జీవీ. అయితే..అదే కోవకు చెందిన బోల్డ్ బ్యూటీ అప్సరా రాణి. ఇటీవలే తాను వర్మ బ్యూటీగా పాపులర్‌ అయ్యింది. అందాలను దాచుకోకుండా ఆవిష్కరించే ఈ హాట్‌ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. ప్యాంట్‌ పూర్తిగా విప్పేసి మెట్లపై కూర్చొని, విరహంతో ఓ యాంగిల్‌లో కెమెరాకి ఫోజులిస్తూ.. కుర్రకారు ఉర్రూతలూగిస్తుంది. ఈ బ్యూటీ థండర్‌ ఐస్, థైస్ కి నెటిజన్లు, మరో వైపు ఆర్జీవీ భక్తులు ఫిదా అవుతున్నారు.

Next Story