- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tarakaratna చికిత్సకు స్పందిస్తున్నారు: Hero Puneeth Shivraj Kumar
గుండె పోటుకు గురై బెంగుళూర్‌లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తారకతర్నను కన్నడ స్టార్ హీరో పునీత్ శివరాజ్ కుమార్ పరామర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గుండె పోటుకు గురై బెంగుళూర్‌లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తారకతర్నను కన్నడ స్టార్ హీరో పునీత్ శివరాజ్ కుమార్ పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నకు మైరుగైన చికిత్స కొనసాగుతోందని చెప్పారు. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారని తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగువ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం నటుడు బాలయ్యను కలిసిన శివరాజ్ కుమార్.. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై చర్చించారు.
Also Read..
బ్రేకింగ్: నారాయణ హృదయాలయ ఆసుపత్రికి NTR.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Next Story






